Departments - Telugu - Departmental Activities
తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ & పీ.జీ కళాశాల , షాద్ నగర్
తేదీ : 29/07/2025
అంశం : జాతీయ విద్యా దినోత్సవం (NEP)
సమయం : 3pm
వేదిక : ICT రూమ్
Participated students : 60
B.A,B.COM, BZC, MZC, MPC & MPCS ALL 1st year students
ఐఐసీలో భాగంగా కళాశాలలో తెలుగు శాఖ తరపున ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం జరుపుకున్నాం.
జాతీయ విద్యా దినోత్సవం వలన కలిగిన ప్రయోజనాలు ,అది ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది, విద్యా విధానంలో వచ్చిన మార్పులు విద్యార్థులు చక్కగా తెలుసుకున్నారు.
తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ & పీ.జీ కళాశాల, షాద్ నగర్.
తేదీ : 6/08/2025
అంశం : ఆచార్య జయశంకర్ జయంతి
సమయం : 3pm
వేదిక.: సెమినార్ హాల్
Participated students : 80
B.A,B.com, Bzc, Mzc, MPC, MPCS
1st &2nd year students
ఆచార్య జయశంకర్ జయంతి కళాశాలలో తెలుగు విభాగం తరపున నిర్వహించాము.
జయశంకర్ గారి జీవితం, వారి ఉద్యమ నేపథ్యం, స్వరాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర గురించి విద్యార్థులకు తెలియజేశాను.
విద్యార్థులు జయశంకర్ గారి ఉద్యమ స్ఫూర్తిని, స్వరాష్ట్ర సాధనకు తన విశేష కృషిని మాటల ద్వారా పాటల ద్వారా తెలుసుకున్నారు.

తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ & పీ.జీ కళాశాల, షాద్ నగర్
తేది : 29/08/2025
అంశం : తెలుగు భాషా దినోత్సవం
సమయం : 3.30 pm
వేదిక : సెమినార్ హాల్
Participated students : 150
All group's (B.A,B.COM, BZC, MZC, MPC & MPCS )
కళాశాలలో ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకున్నాము.
తెలుగు భాషా దినోత్సవం వెనక గల కారణాలు భాషా ఉద్యమ స్ఫూర్తి ,గిడుగు వారి వ్యవహరికబాషోద్యమ విశేషాలు విద్యార్థులకు తెలియజేశాము.
వ్యవహారిక భాష కోసం గిడుగు రామ్మూర్తి పంతులుగారు చేసిన కృషి ఈ కార్యక్రమంలో ఉపన్యాసాల ద్వారా, పాటల ద్వారా విద్యార్థులు తెలుసుకున్నారు.
తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ & పి.జి కళాశాల, షాద్ నగర్.
తేదీ : 09/09/2025
అంశం : తెలంగాణ భాషా దినోత్సవం (కాళోజీ జయంతి)
సమయం : 4pm
వేదిక : ICT రూమ్
Participated students : 50
B.A,B.COM,BZC, MZC, MPC & MPCS
1st year students
కళాశాలలో ఈరోజు కాళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం గా జరుపుకున్నాము. తెలంగాణ భాష పైవిద్యము తెలంగాణ యాస భాష కోసం కాళోజి గారి కృషి ఉద్యమ స్ఫూర్తిని విద్యార్థులకు తెలియజేశాము.
కాళోజి తన సాహిత్యం ద్వారా, తన కవితల ద్వారా యువతలో రగిలించిన ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ భాష గొప్పతనాన్ని విద్యార్థులు తెలుసుకున్నారు.

తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ & పీ.జీ కళాశాల, షాద్ నగర్.
తేదీ : 21/10/2025
అంశం : దీపావళి సంబరాలు
సమయం : 4pm
వేదిక. : సెమినార్ హాల్
Participated students : 60
1st year group's (B.A,B.COM,BZC, MZC, MPC & MPCS)
కళాశాలలో ఈరోజు దీపావళి సంబరాలు విద్యార్థులతో కలిసి జరుపుకున్నాము. దీపావళి పండుగ వెనుక ఉన్న నేపథ్యం పురాణాల ప్రకారం విద్యార్థులకు తెలియజేశాము.
ఎంతో సృజనాత్మకంగా విద్యార్థులు పిండితో ప్రమిదలు చేసి దీపావళి పండుగ గొప్పతనం విద్యార్థులందరికీ తెలియజేశారు.
దీపావళి పండుగ జరుపుకోవడానికి గల ముఖ్య కారణాలు విద్యార్థులు తెలుసుకున్నారు.

తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ & పీ.జీ కళాశాల, షాద్ నగర్
తేదీ : 24/12/2025
అంశం : రైతు దినోత్సవం
సమయం : 4 pm
వేదిక : తరగతి గది
Participated students :.25
B.A,B.Com 1st year
కళాశాలలో ఈరోజు రైతు దినోత్సవం జరుపుకున్నాము. పంట పండించడానికి రైతు పడే కష్టం గురించి విద్యార్థులకు తెలియజేశాము.
ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు కలిగే ఇబ్బందులు, పంట చేతికి రావడానికి రైతు పడే కష్టాన్ని విద్యార్థులు గ్రహించారు.

తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ & పీ.జీ కళాశాల, షాద్ నగర్.
తేదీ : 02/02/2026
అంశం : ప్రత్యేక ఉపన్యాసం ( Extention lectuer)
"సాంకేతిక యుగంలో తెలుగు భాష వినియోగం "
సమయం : 11.30 to 12.30pm
వేదిక : సెమినార్ హాల్
Participated students : 90
1st & 2nd year all group's
ఉపన్యాస వక్త : డా. కడివెండి మమత
Asst.professor
Badruka college, hyderabad.
"సాంకేతిక యుగంలో తెలుగు భాషా వినియోగం "అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం నిర్వహించాము. డాక్టర్ కడివెండి మమ
